अर्थ : నడిచేటువంటి వస్తువు ఒకస్థానం నుండి ఇంకొక స్థానానికి వెళ్ళడానికి సిద్ధంకావటం.
उदाहरण :
ఈ రైలు పదిగంటలకు వారణాసికి బయలుదేరుతుంది.
पर्यायवाची : కదులు, పయనమగు, బయలుదేరు, వెళ్ళు
अन्य भाषाओं में अनुवाद :
वाहन आदि का एक स्थान से दूसरे स्थान पर जाने के लिए शुरू होना।
यह रेल दस बजे वाराणसी के लिए प्रस्थान करेगी।