अर्थ : ఒక విషయాన్ని గూర్చి సమగ్రంగా పరిశీలించి దానిలోని మంచిచెడులను ఎత్తిచూపే క్రియ.
उदाहरण :
ఈ సంవత్సరము ప్రభుత్వము అక్షరాస్యత కార్యక్రమము యొక్క విమర్శనమును ఏర్పాటు చేస్తారు.
पर्यायवाची : అవలోకనం, ఆక్షేపణ, గుణదోష పరీక్ష, తప్పొప్పులు కనిపెట్టుట, విచక్షించుట, విచారణ, విమర్శనము, సమీక్ష
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : తమలోతాము కలిసి ఇది తెలుసుకునే క్రియ అదేమిటంటే ఏది మంచిది, ఏమి చేయాలి.
उदाहरण :
ప్రధానమంత్రిగారు ఈ సమస్యను పరిష్కరించుటకు మంత్రులందరితో పరామర్శించారు.
पर्यायवाची : ఉపదేశము, చర్చించుట, విచారించుట, విమర్శనము, సమీక్షించుట, సలహా
अन्य भाषाओं में अनुवाद :
आपस में मिलकर यह जानने की क्रिया कि क्या ठीक है अथवा क्या होना चाहिए।
प्रधानमंत्रीजी इस समस्या को हल करने के लिए सभी मंत्रियों से परामर्श लेना चाहते हैं।A proposal for an appropriate course of action.
advice