अर्थ : రాజ్యంలోని అన్ని కార్యాలను ఏర్పాటు చేసి నిర్వహించుట.
उदाहरण :
ప్రస్తుతం దేశపరిపాలన అవినీతిపరుల చేతుల్లో ఉంది
पर्यायवाची : అధిశాసనం, అభిశాసనం, ఏలిక, ఏలుబడి, పాలన, పాలనం, ప్రశాసనం
अन्य भाषाओं में अनुवाद :
राज्य के कार्यों का प्रबंध और संचालन।
आजकल देश का शासन भ्रष्टाचारियों के हाथ में है।अर्थ : రాజ్యంను ఏలడం
उदाहरण :
భారతదేశంలో పరిపాలన ప్రజలకనుకూలంగా ఉంటుంది.
अन्य भाषाओं में अनुवाद :
देश के शासन की कोई प्रणाली।
भारत में शासन-तंत्र लोकप्रधान है।अर्थ : ప్రభువుల రీతి
उदाहरण :
నవాబుల యొక్క పరిపాలన అంచనాకు వాళ్ళ ప్రతి చెడుపనులు బహిర్గతమవుతున్నాయి.
अन्य भाषाओं में अनुवाद :