अर्थ : ఎటువంటి సందేహం లేకుండా చెప్పడం
उदाहरण :
ఆమె నాకు పరిపూర్ణమైన జ్ఞానాన్ని అందించింది.
पर्यायवाची : పుష్టికరమైన, సంపూర్ణమైన
अन्य भाषाओं में अनुवाद :
Well grounded in logic or truth or having legal force.
A valid inference.अर्थ : పూర్తిగా నిండిన లేక ఏటువంటి కొదవలేకపోవడం.
उदाहरण :
అతని ఇల్లు ధన-ధాన్యాలతో నిండినది.
पर्यायवाची : నిండిన, పూర్ణమైన, పూర్తిగావున్న, భర్తియైన, సంపూర్ణమైన
अन्य भाषाओं में अनुवाद :
Completed to perfection.
fulfilledअर्थ : పూర్తిగా నిశ్చయమైనది
उदाहरण :
ఇంటిని కొనాలనే పరిపూర్ణమైన నిర్ణయంతీసుకోలేదు.
अन्य भाषाओं में अनुवाद :
जो पूर्णतया निश्चित हो।
घर खरीदने के बारे में अभी कोई निश्चयात्मक निर्णय नहीं लिया गया है।