अर्थ : దోషములు, తప్పులను సరిచేయు క్రియ.
उदाहरण :
పాణిని దేవభాషను పరిష్కరించి దానికి సంస్కృత భాష రూపాన్ని ఇచ్చాడు.
पर्यायवाची : పరిష్కరణ
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : నిర్ణీత భాగంలోని అన్ని విషయాలు సరిగ్గా ఉన్నాయా లేవా అని పట్టిపట్టి చూచుట.
उदाहरण :
ఈ పని రాముని పర్యవేక్షణలో జరుగుతోంది.
पर्यायवाची : తనిఖీ, పరిశీలన, పరీక్ష, పర్యవేక్షణ, విచారణము, విచితి, శోధన, సంశోధన, సమీక్ష
अन्य भाषाओं में अनुवाद :
Attention and management implying responsibility for safety.
He is in the care of a bodyguard.अर्थ : ఉత్తీర్ణత సాధించటానికి పెట్టెది
उदाहरण :
సమర్ధ గురువు రామదాసు శిష్యులను పరీక్షించటానికి సింహం యొక్క పాలను తీసుకురమ్మన్నాడు.
पर्यायवाची : టెస్టు, పరిశీలన, పరీక్ష, శోధన, సంశోధన, సమీక్ష
अन्य भाषाओं में अनुवाद :
The act of giving students or candidates a test (as by questions) to determine what they know or have learned.
examination, testingअर्थ : తర్క- వితర్కములను నిశ్చితము చేయు క్రియ
उदाहरण :
అతడు కావ్య విశ్లేషణలో నిమగ్నమైపోయాడు.
पर्यायवाची : విశ్లేషణ
अन्य भाषाओं में अनुवाद :
अनुमान और तर्क-वितर्क से यह निश्चय करने की क्रिया कि कोई बात वास्तव में कैसी हो।
वह काव्य मीमांसा में लगा हुआ है।The act of making up your mind about something.
The burden of decision was his.अर्थ : మంచి పద్ధతిగా చూడుట
उदाहरण :
ఒక వస్తువును కొనుగోలు చేసేటప్పుడు పరీక్షించి తీసుకోవాలి.
पर्यायवाची : పరిశీలన, పరీక్షించి
अन्य भाषाओं में अनुवाद :
अच्छी तरह देख भाल कर।
किसी भी वस्तु को खरीदने से पहले उसे जाँच-परखकर लेनी चाहिए।