अर्थ : ఏదేని వస్తువులను మనిషి యొక్క మాటలను క్షుణ్ణంగా తెలుసుకోవడం.
उदाहरण :
కొత్త బండిని పరీక్షించడం జరుగుతోంది.
पर्यायवाची : పరిశీలించుట, పరీక్షించుట, విచారించుట, శోధించుట, సంశోధించుట
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : దీర్ఘాలోచనతో చేసే పని.
उदाहरण :
ఈ రోజు సభలో తులసీదాస్ యొక్క రచనలు గూర్చి పరిశోధించారు.
पर्यायवाची : పరిశీలించుట, పరీక్షించుట, శోధనచేయుట, శోధించుట
अन्य भाषाओं में अनुवाद :
The process of giving careful thought to something.
consideration