अर्थ : దోషములు, తప్పులను సరిచేయు క్రియ.
उदाहरण :
పాణిని దేవభాషను పరిష్కరించి దానికి సంస్కృత భాష రూపాన్ని ఇచ్చాడు.
पर्यायवाची : పరిశోధన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : శుద్దపరచే క్రియ.
उदाहरण :
బావిలోని నీటిని శుద్దపరచడానికి ఎర్రమందును వేసి దానిని పరిష్కరణ చేయబడింది.
पर्यायवाची : శుద్దీకరణ
अन्य भाषाओं में अनुवाद :