अर्थ : ఏదైనా ఒక పనిని సమాప్తం చేయడం
उदाहरण :
మేము ఈ పనిని సాయంత్రంలోపల ముగిస్తాము
पर्यायवाची : పూర్తి చేయు, ముగించు, సమాప్తం చేయు, సమాప్తించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : సమాప్తమవడం
उदाहरण :
ఈరోజు సచిన్ శతాబ్ధి పూర్తి చేశాడు.
पर्यायवाची : అంతంచేయు, అంతమగు, అయిపోవు, ఐపోవు, కడతీరు, కడతేరు, చాలించు, పరిపుష్టిచేయు, పర్యవసానంచేయు, పూర్తిచేయు, ముగించు, ముగియు, సంపూర్ణంచేయు, సంపూర్తిచేయు, సమాప్తంచేయు, సమాప్తించు
अन्य भाषाओं में अनुवाद :