अर्थ : పరీక్షల తీరుతెన్నులను గమనించేవాడు.
उदाहरण :
పరీక్షకుడు కాపీలు కొట్టే వారిని పట్టుకున్నాడు
पर्यायवाची : పరిశీలించేవాడు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : పరిశీలించేవాడు.
उदाहरण :
పరీక్షకుడు పరీక్షరాసే వారందరికీ కొంత మార్గాన్ని చూపాడు.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : సత్యం తెలుసుకొని కొత్త విషయాలను చెప్పేవాడు.
उदाहरण :
అతడు ఒక మంచి తత్వవేత్త.
पर्यायवाची : తత్వవేత్త, పరిశీలకుడు, పరిశోధకుడు, విచారకుడు, శోధకుడు
अन्य भाषाओं में अनुवाद :
Someone who exercises the mind (usually in an effort to reach a decision).
thinkerअर्थ : పరీక్షించుటకు అర్హత కల్గి, ఆ పనిచేసేవాడు
उदाहरण :
అతను ప్రతి వస్తువును బాగా పరీక్షిస్తాడు.
पर्यायवाची : పరీక్షాయోగ్యకుడు, పరీక్షించువాడు, పరీక్షించేవాడు
अन्य भाषाओं में अनुवाद :