अर्थ : పడుకోవడానికి వీలుగా దుప్పటి వేయడం
उदाहरण :
అతడు దుప్పటిని పరుస్తున్నాడు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఒక వస్తువును ఒక ప్రదేశంలో కొంత స్థానాన్ని ఆక్రమించేలా చేయడం
उदाहरण :
ప్రభుత్వం తమ నగరంలో రైలు పట్టాలను పరుస్తుంది
पर्यायवाची : విస్తరింపచేయు, వ్యాపింపచేయు
अन्य भाषाओं में अनुवाद :
किसी चीज के निर्माण के लिए उसमें लगनेवाली वस्तुओं को क्षैतिज स्थिति में रखना ताकि उसका निर्माण हो सके।
सरकार हर शहर से होकर रेल लाइन बिछा रही है।अर्थ : ఏదైన మాట లేక పని వలన మానము మరియు ప్రతిష్ఠ తగ్గిపోవుట లేదా ఆత్మాభిమానాన్ని చిన్నబుచ్చు
उदाहरण :
అతను నన్ను అందరి ముందు అవమానించాడు
पर्यायवाची : అపచరించు, అవమానపరుచు, అవమానించు, ఎగ్గుచేయు, కించపరుచు, కొంచెంచేయు, కొంచెపరచు, కొదువాభవించు, చిన్నబుచ్చు, తక్కువచేయు, నవ్వులపాలుచేయు, పరాభవించు, పరిభవించు, పిన్నచేయు, బన్నిపరచు, బొమ్మకట్టు, బొమ్మలకట్టు, భంగపెట్టు, భంగించు, భజీతిచేయు, మూలకొత్తు, మొక్కపరచు, మొక్కపుచ్చు, లంకిమ్చు, విన్నబుచ్చు, సిగ్గుపరచు
अन्य भाषाओं में अनुवाद :
ऐसी बात या काम करना जिससे किसी का मान या प्रतिष्ठा कम हो।
उसने मुझे सब के सामने अपमानित किया।