अर्थ : ఇతరులకు మంచిని చేసే కార్యము లేక భావము
उदाहरण :
వినయ్ తమ పరోపకారముతోనే ఇతరుల మనస్సులో స్థానాన్ని సంపాదించుకుంటున్నాడు.
अन्य भाषाओं में अनुवाद :
दूसरों के साथ भलाई या हित करने का कार्य या भाव।
विनय ने अपनी परोपकारिता से ही लोगों के दिलों में जगह बनाई।