अर्थ : పర్వతం యొక్క అంచు.
उदाहरण :
భారతీయ పర్వతారోహకుడు హిమాలయా పర్వత శిఖరంపైకి వెళ్ళి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు.
पर्यायवाची : గిరిశిఖరం, పర్వతశిఖరం, పర్వతాగ్రం
अन्य भाषाओं में अनुवाद :
पहाड़ की चोटी।
भारतीय पर्वतारोही ने हिमालय के सबसे ऊँचे पर्वत शिखर पर पहुँचकर तिरंगा लहराया।The summit of a mountain.
mountain peak