अर्थ : సంతోష సమయంలో చేసే ఒక కార్యం
उदाहरण :
బిడ్డ యొక్క పుట్టినరోజున అతను శుభకార్యం ఏర్పాటు చేశారు.
पर्यायवाची : ఉత్సవం, పబ్బము, మంగళోత్సవం, వేడుక, శుభకార్యం, సంబరము
अन्य भाषाओं में अनुवाद :
वह उत्सव जो मंगल कार्य आदि के दौरान किया जाता है।
बेटे के जन्मदिवस पर उसने मंगलोत्सव का आयोजन किया।