अर्थ : శుద్ధతగా వుండటం
उदाहरण :
గంగాజలంలోని పవిత్రతలో ఎటువంటి సందేహం లేదు.
अन्य भाषाओं में अनुवाद :
The state of being unsullied by sin or moral wrong. Lacking a knowledge of evil.
innocence, pureness, purity, sinlessness, whitenessअर्थ : పాపహీనమయ్యే స్థితి లేక భావము.
उदाहरण :
పావన వ్యక్తి మృత్యువు తరువాత స్వర్గానికి వెళ్ళతారని నమ్మకం.
पर्यायवाची : పరిశుద్ధత, పావనత్వము, పావనము, పూతము, శుచి, శుద్ధి, సిద్ధము
अन्य भाषाओं में अनुवाद :
The state of being unsullied by sin or moral wrong. Lacking a knowledge of evil.
innocence, pureness, purity, sinlessness, whiteness