अर्थ : ఎటువంటి తప్పులు లేకుండా ఉండుట.
उदाहरण :
సాహిత్యంలో శుద్ధిచేయబడిన భాషను ఉపయోగించాలి.
पर्यायवाची : దివ్యమైన, శుద్ధిమైన, శ్రేష్ఠమైన
अन्य भाषाओं में अनुवाद :
जिसका परिष्करण हुआ हो या किया गया हो।
साहित्य में परिष्कृत भाषा का प्रयोग करना चाहिए।अर्थ : బాగా శుభ్రంచేసిన.
उदाहरण :
వర్షాకలంలో రోగాల నుండి కాపాడు కొనుటకు శుద్దిచేసిన నీటిని త్రాగవలెను.
पर्यायवाची : నిర్మలముచేయబడ్డ, పరిశుద్ధమైన, పావనమైన, శుద్దిచేయబడ్డ
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ముస్లింలు ధర్మాన్ని అనుసరించేటటువంటి
उदाहरण :
ముస్లింలు మక్కాయాత్ర చేయడం, రోజూ నమాజ్ చదవడం మొదలైనవి పవిత్రమైన పనులు.
अन्य भाषाओं में अनुवाद :
जो शरियत/शरिया और इस्लामी पन्थ-शास्त्र के अनुसार अथवा उसके द्वारा अनुमोदित हो।
इस्लाम में हलाल माँस खाना ही वैध है।अर्थ : శుద్ధంగా ఉండటం
उदाहरण :
ఈరోజుల్లో బజారులో కల్తీలేని వ్యాపారం దొరకడం కష్టసాధ్యం.
पर्यायवाची : కల్తీలేని, నిందారహితమైన, నిర్మలమైన, నిష్కల్మషమైన, నిష్కళంకమైన, శుద్ధమైన, శ్రేష్ఠమైన, స్వచ్చమైన
अन्य भाषाओं में अनुवाद :
Free of extraneous elements of any kind.
Pure air and water.