अर्थ : చుట్టూ రక్షణతో ఉండే మైదానం ఇది పశువులకు సంబందించినది
उदाहरण :
ఆవు పశుశాలలో మేస్తుంది.
पर्यायवाची : గోశాల, పశుశాల మైదానం
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : పశువులు ఉండే స్థలం
उदाहरण :
పశుశాలను ప్రతిరోజు పరిశుభ్రంగా ఉంచాలి.
अन्य भाषाओं में अनुवाद :
An outlying farm building for storing grain or animal feed and housing farm animals.
barn