अर्थ : -ఒక ప్రత్యేక సమయంలో విద్యార్థులు చదువుతూ విద్య నేర్పుతూ వుండే స్థలం.
उदाहरण :
పాఠశాల అయిన వెంటనే మనం నేరుగా ఇంటికి వెళదాం మా స్కూలు నాలుగు గంటల వరకూ వుంటుంది.
पर्यायवाची : విద్యాలయం
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : విధ్యను ఆర్జించు ప్రదేశం.
उदाहरण :
మా పాఠశాలలో పన్నెండు గదులు ఉన్నాయి.
पर्यायवाची : బడి, మదర్సా, విద్యాలయం, శిక్షణాలయం, స్కూలు
अन्य भाषाओं में अनुवाद :
वह जगह जहाँ शिक्षा दी जाती हो।
प्राचीन शिक्षणालयों की मरम्मत की जा रही है।अर्थ : శిక్షణకు సంబందించిన సంస్థ
उदाहरण :
ఈ విద్యాలయ స్థాపన నాలుగు సంవత్సరాల ముందు జరిగింది.
पर्यायवाची : కళాశాల, విద్యాలయం, విశ్వవిద్యాలయం, శిక్షణాలయం
अन्य भाषाओं में अनुवाद :
एक शैक्षिक संस्था या शिक्षा देने वाली संस्था।
इस शिक्षणालय की स्थापना चार साल पहले हुई थी।अर्थ : చిన్నపిల్లలు చదువుకునే చోటు
उदाहरण :
ఈ విద్యాలయంలోచి ఒకటి నుండి రెండవ తరగతి వరకు శిక్షణ ఇస్తున్నారు.
पर्यायवाची : -విద్యాలయం, స్కూల్
अन्य भाषाओं में अनुवाद :
A building where young people receive education.
The school was built in 1932.