अर्थ : వికారత్వం
उदाहरण :
ఈర్ష అసూయలవల్ల అతడు అతని మొఖాన్ని పాడుచేసుకున్నాడు
अन्य भाषाओं में अनुवाद :
किसी पदार्थ के स्वाभाविक गुण अथवा स्वभाव में विकार उत्पन्न करना।
जलन वश उसने उसका चेहरा ही बिगाड़ दिया।अर्थ : ఒక వ్యక్తి ప్రతిష్టకు నష్టం కలిగించడం
उदाहरण :
గర్వం మనిషిని తినేస్తుంది
पर्यायवाची : తిను, నాశనం చేయు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : అందర్ని తప్పుదోవ పట్టించడం
उदाहरण :
మిత్రుడు తరచుగా చలామందిని పాడుచేస్తున్నాడు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఒకవస్తువును తయారుచేసే సమయంలో ఆ వస్తువును తయారు చేయనివ్వక పోవడం
उदाहरण :
టైలర్ నా డ్రస్ పాడుచేశాడు
अन्य भाषाओं में अनुवाद :
किसी वस्तु को बनाते समय ऐसा दोष उत्पन्न करना कि वह ठीक न बने।
दर्जी ने मेरा ड्रेस बिगाड़ दिया।अर्थ : స్త్రీ శీలానికి హాని చేయడం
उदाहरण :
ఎల్లప్పుడు ప్రతీకార భావనతో అతను తన శత్రువు బిడ్డను పాడుచేశాడు
पर्यायवाची : అత్యాచారంచేయు, మానబంగంచేయు
अन्य भाषाओं में अनुवाद :
स्त्री का सतीत्व हरण करना।
बदले की भावना वश उसने दुश्मन की बेटी को बिगाड़ा।अर्थ : పాడుచేయువాడు, నాశనము చేయువాడు
उदाहरण :
రైతు పొలాన్ని పాడు చేసే జంతువుల వల్ల చాలా చింతిస్తున్నారు.
पर्यायवाची : నాశనముచేయు
अन्य भाषाओं में अनुवाद :