अर्थ : వాడుకోవడానికి పనికి రాకుండా పోవడం.
उदाहरण :
పాడైన నీరు త్రాగడం ద్వారా అనేక రోగాలు వస్తాయి
पर्यायवाची : అశుద్ధమైన, కుళ్లిపోయిన, చెడిపోయిన, శుద్ధిలేని
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : అధిక పులుపు తిన్నప్పటినుండి ఏ వస్తువునూ పళ్లతో నమలలేని వ్యక్తి
उदाहरण :
చింతపండు తిన్నప్పటినుండి నా పళ్ళు పులిసిపోయాయి
पर्यायवाची : పులిసిపోయిన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : సరిగ్గా ఉండని లేదా తాత్కాలికంగా పనిచేయని.
उदाहरण :
అతడు చెడిపోయిన యంత్రాన్ని బాగు చేసినాడు.
पर्यायवाची : చెడిపోయిన, నాశనమైన, పాడైన
अन्य भाषाओं में अनुवाद :
जिसमें किसी प्रकार का विकार हो गया हो।
कारीगर बिगड़ी मशीन को सुधार रहा है।Harmed or injured or spoiled.
I won't buy damaged goods.