अर्थ : పాపాలు చేసేవాడు
उदाहरण :
ధర్మ గ్రంధాలలో వర్ణించబడినదేమంటే అప్పుడప్పుడూ భూమిపైన పాపం ఎక్కువ అవుతుంది. అప్పుడప్పుడు దేవుడు అవతారమెత్తి పాపంచేసిన వ్యక్తులను సంహరిస్తాడు
पर्यायवाची : అధర్మాత్ముడైన, దోషియైన, నీచుడైన, పతితుడు, పాపాత్ముడైన, పాపి
अन्य भाषाओं में अनुवाद :
जो पाप करता हो या पाप करने वाला।
धार्मिक ग्रंथों में वर्णित है कि जब-जब पृथ्वी पर पाप बढ़ता है,तब-तब प्रभु अवतार लेकर पापी व्यक्तियों का संहार कर देते हैं।