अर्थ : కొన్ని పాములు ఆకు ఆకారంలో పడగ విప్పుతాయి
उदाहरण :
పాము నాధస్వర శబ్దం విని తన పడగ విప్పి నాట్యం చేస్తుంది.
अन्य भाषाओं में अनुवाद :
Any body part visible externally.
external body partअर्थ : కడుపుతో పాకె జంతువు
उदाहरण :
పాములకు సంబందించి ఎనిమిది కులాలు ఉన్నాయి.
पर्यायवाची : పురుగు, సర్పం, సీదరం, హరి
अन्य भाषाओं में अनुवाद :
An imaginary being of myth or fable.
mythical beingअर्थ : సన్నగా మరియు పొడవుగా ఉండి నేల మీదా ప్రాకే విషంగల ప్రాణి.
उदाहरण :
సుమారుగా ఐఐటీ బొంబాయి లో కొన్ని రకాల విషాపూరిత పాములు ప్రాకడం గమనిస్తూ ఉంటాం.
पर्यायवाची : అధిజిహ్వం, కంచుకి, కంచుకిఅగం, కద్రూజం, కాకోలం, కుండలి, కుహనం, గాడుపుమేపరి, గూఢపాదం, చక్రధరం, తుట్టెపురుగు, దీర్ఘరసనం, పడగధారి, పన్నగం, పుట్టపురుగు, ఫణి, బుసపుర్వు, బేకబుక్కు, భుజంగం, భుజంగమం, భుజగం, భోగి, లతాజిహ్వం, విషధరం, విషారం, విషాస్యం, విసదారి, వీనులకంటి, శయం, శృతికటం, సర్పం, సీదరం, హరిభుక్కు, హలహలం, హీరం
अन्य भाषाओं में अनुवाद :
सरीसृप वर्ग का एक रेंगने वाला पतला और लंबा जीव जिसकी कई जातियाँ पायी जाती हैं।
प्रायः आई आई टी बॉम्बे में कई तरह के ज़हरीले साँप रेंगते हुए देखे जा सकते हैं।