अर्थ : బెల్లం లేక చెక్కర వేసి రుచికరంగా వండిన అన్నం
उदाहरण :
అతను పాయసం మరియు పూరి తింటున్నాడు.
पर्यायवाची : తీపన్నం
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : పాలు మరియు బియ్యంతో చేసే వంటకం
उदाहरण :
మీ పాయసం చాలా బాగుంది.
पर्यायवाची : అమృతాన్నము, క్షీరాన్నము, పాలన్నం, పాలపాయసం
अन्य भाषाओं में अनुवाद :