अर्थ : ఒకరి మరణానంతరము అతని సంపద, అతని అధికారము లేక స్థానము మొదలైనవి ఇంకొకరికి లభించేటటువంటివి.
उदाहरण :
అతనికి వంశపారంపర్యాధికారంగా చాలా ఆస్థి లభించింది.
पर्यायवाची : వంశపారంపర్యపు అధికారము
अन्य भाषाओं में अनुवाद :
वह अधिकार जिसके अनुसार कोई किसी के मरने पर उसकी सम्पत्ति अथवा उसके हटने पर उसका पद या स्थान पाता है।
उसे उत्तराधिकार के रूप में ढेर सारी सम्पत्ति प्राप्त हुई है।