अर्थ : ఒక ప్రక్క నుండి మరొక ప్రక్కకు వెలుతురుపోనిచ్చు గుణముగలది.
उदाहरण :
అద్దం ఒక పారదర్శకపు వస్తువు.
पर्यायवाची : పారదర్శియైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : కాంతి కిరణాలను తన గుండా పోనిచ్చేటటువంటి
उदाहरण :
ఆకాశం పారదర్శకమైనది.
अन्य भाषाओं में अनुवाद :
लगभग पारदर्शी या जिसमें से होकर प्रकाश जा सके।
आकाश पारभासी होता है।