अर्थ : నీరు మొదలైనవి ధార రూపంలో పైనుండి క్రింది వైపుకి పడుట
उदाहरण :
సముద్రంలోనికి అనేక నదుల ప్రవహిస్తాయి.
पर्यायवाची : ప్రవహించు, వెల్లువగట్టు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఏటవాలుగా ఉన్న ప్రాంతం నుండి నీళ్ళు పోవడం
उदाहरण :
వరద ప్రవహానికి ఎన్నో పశువులు కొట్టుకుపోయాయి
पर्यायवाची : జాలువారు, దిగువారు, ప్రవహించు, వెల్లువగట్టు, సాగు
अन्य भाषाओं में अनुवाद :