अर्थ : పని మనుషులుగా చూడటం.
उदाहरण :
ఆంగ్లేయులు భారతీయులను సుమారు 200 సంవత్సరాలు బానిసలుగా చూసినారు.
पर्यायवाची : అనుచారకులు, అస్వతంత్రుడు, ఊడిగగత్తె, దాసి, పనికత్తె, పనివాడు, పరతంత్రుడు, పరవశుడు, పరాధీనుడు పరిచారకులు, పారివాడు, బానిస, సేవికులు
अन्य भाषाओं में अनुवाद :