अर्थ : ధాన్యం, మొక్కజొన్న, రాగులు మొదలైన వాటిని పిండిచేసే యంత్రం
उदाहरण :
ఈ పిండిమరలో పిండి పెద్దపెద్దగా వస్తుంది.
पर्यायवाची : పిండిమిల్లు, పిండిమిషన్
अन्य भाषाओं में अनुवाद :
A mill for grinding grain into flour.
flour mill