अर्थ : ఒక వస్తువును రెండు దృఢమైన వస్తువుల మధ్య వేసి నొక్కుట
उदाहरण :
చెరకు రసాన్ని తీయుటకు మరలోపెట్టి నలుగగొడతారు.
पर्यायवाची : అణగగొట్టు, అదుము, చితగ్గొట్టు, చిదుము, నలగ్గొట్టు, నలుగగొట్టు, నలుచు, నలుపు
अन्य भाषाओं में अनुवाद :
दो भारी और कड़ी वस्तुओं के बीच में किसी तीसरी वस्तु को डालकर इस प्रकार दबाना कि उसका रस निकल आये।
गन्ने का रस निकालने के लिए उसे पेरते हैं।अर्थ : వేళ్ళతో వంపుతిప్పడం
उदाहरण :
నీరజ్ తప్పు చేయడం వలన ఉపాధ్యాయుడు అతని చెవిని మెలిపెట్టాడు
पर्यायवाची : నలుపు, మెలితిప్పు, మెలిపెట్టు
अन्य भाषाओं में अनुवाद :
Turn like a screw.
screw