अर्थ : పని, పదవి లేదా కర్తవ్యాన్ని వదిలి భయంలో ఇతర ప్రదేశానికి వెళ్ళటం
उदाहरण :
మాగ్రామంలోని పిరికి వాడు నగరంలోని మందిరంలో నివసించేవాడు.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ధైర్యం లేనివాడు.
उदाहरण :
పిరికివాడు రోజు చస్తాడు కానీ ధైర్యవంతుడు ఒక్కసారి చస్తాడు.
पर्यायवाची : అధీరుడు, బెదురుపోతు, భయస్థుడు, భీతుడు
अन्य भाषाओं में अनुवाद :
कायर या डरपोक व्यक्ति।
कापुरुष जीवन में बार-बार मरते हैं जबकि वीर पुरुष एकबार।अर्थ : మనస్సులో భయం ఉండేవాడు
उदाहरण :
పిరికివాళ్ళు జీవితంలో పదే పదే మరణిస్తారు.
पर्यायवाची : అధీరుడు, బెదురుపోతు, బెరుకువాడు, బేలమైన, భయస్తుడు, భీరువు
अन्य भाषाओं में अनुवाद :