अर्थ : కూర్చోడానికి మనకోసమే నిర్ణయించబడిన ఒక స్థానం.
उदाहरण :
గురువుగారు రాగానే పిల్లలందరు తమ పీటల్ని వదిలి నిలిచున్నారు.
पर्यायवाची : ఆసనం, గద్దె, పీఠం
अन्य भाषाओं में अनुवाद :
वह वस्तु जिस पर बैठा जाता हो।
गुरुजी के स्वागत में बच्चे अपना आसन छोड़कर खड़े हो गये।अर्थ : నేలపై వుంచే నేల కుర్చీలు
उदाहरण :
వడ్రంగి పిల్లవాడి కోసం ఒక పీట తయారుచేశాడు.
अन्य भाषाओं में अनुवाद :