अर्थ : మనసుకు నొప్పి లేదా బాధ కలుగుట
उदाहरण :
మా బాబు చెప్పకుండా ఇంటి నుండి వెళ్ళిపోవడం ఇప్పటికీ నన్ను బాధిస్తోంది
पर्यायवाची : కలవరపెట్టు, గ్రుచ్చుకొను, చలింపజేయు, చింతకు గురిచేయు, బాధించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : మానసికంగా లేదా శారీరకంగా హింసించుట.
उदाहरण :
పెళ్ళైన తరువాత సీతను అత్తగారింటివారు బాధపెట్టినారు.
पर्यायवाची : అవస్థపెట్టు, కష్టపెట్టు, దుఃఖపెట్టు, బాధపెట్టు, విసిగించు, వేధపెట్టు, సతాయించు, హింసించు
अन्य भाषाओं में अनुवाद :
किसी को मानसिक या शारीरिक तौर पर पीड़ित करना।
शादी के बाद गीता के ससुरालवालों ने उसे बहुत सताया।