अर्थ : గ్రహించే ప్రక్రియ.
उदाहरण :
మొక్కలు భూమి నుండి నీటిని పీల్చుకొంటాయి.
पर्यायवाची : గ్రహించు, తీసుకొను, శోషణ, స్వీకరణ
अन्य भाषाओं में अनुवाद :
(chemistry) a process in which one substance permeates another. A fluid permeates or is dissolved by a liquid or solid.
absorption, soaking upअर्थ : పొగ తాగడం
उदाहरण :
హోలీ రోజు లోకమంతా భంగు పీలుస్తారు
अन्य भाषाओं में अनुवाद :
किसी चूर्ण या तरल पदार्थ का कपड़े आदि में से इस प्रकार गिरना कि मैल या सीठी ऊपर रह जाए।
होली के दिन जगह-जगह भाँग छनती है।अर्थ : నోటితో ఏదైనా వస్తువు యొక్క రసాన్ని పీల్చడం
उदाहरण :
రాముడు మామిడికాయను చీకుతున్నాడు.
पर्यायवाची : చీకు
अन्य भाषाओं में अनुवाद :
Draw into the mouth by creating a practical vacuum in the mouth.
Suck the poison from the place where the snake bit.