अर्थ : తెల్లగా గొడుగు ఆకారంలోఉండి తినడానికి పనికి వచ్చేవి
उदाहरण :
కొన్ని పుట్ట గొడుగులు విషపూరితంగాను మరియు మరికొన్ని తినదగినవిగా ఉంటాయి.
पर्यायवाची : కుక్కగొడుగు
अन्य भाषाओं में अनुवाद :
Any of various fleshy fungi of the subdivision Basidiomycota consisting of a cap at the end of a stem arising from an underground mycelium.
mushroom