अर्थ : పుట్టిన దినము
उदाहरण :
ఈరోజు గీత పుట్టినరోజు.
पर्यायवाची : జన్మదినము
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ప్రసిద్ద వ్యక్తి యొక్క జన్మదిన వేడుకలు జరుపురోజు
उदाहरण :
అక్టోబర్ రెండున మహాత్మా గాంధీ జన్మదినం వస్తుంది.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : జనించే కాలం
उदाहरण :
నాకు నా కుమార్తె పుట్టినరోజు గుర్తుకు రావడంలేదు
पर्यायवाची : జననకాలం, జన్మించినకాలం, పుట్టినకాలం, పుట్టినసమయము
अन्य भाषाओं में अनुवाद :
The time when something begins (especially life).
They divorced after the birth of the child.