अर्थ : ఏదైనా ఒక భావం మనసులోకి రావడం
उदाहरण :
నా మనసులో ఒక భావం పుట్టింది అప్పటి నుండి మీన ఎందుకు పాఠశాలకు రావడం లేదు
पर्यायवाची : ఉత్పన్నమవు, కలుగు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : గర్భంలో వున్న వాళ్ళు బయటికి రావడం.
उदाहरण :
“ఆమె ఏడవ కొడుకు జన్నించిన తరువాత ఒక్కటి కూడా మంచి జరగలేదు.
पर्यायवाची : ఉత్పన్నమవ్వు, జన్మించు
अन्य भाषाओं में अनुवाद :