अर्थ : రాజ్యాంగము గల ప్రత్యేక మైన భూభాగము.ఇందులో ప్రాంతాలు, నగరాలు మొదలైనవి ఉంటాయి.
उदाहरण :
భారతదేశము మనందరిది.
पर्यायवाची : అధిరాజ్యము, దేశము, పట్టము, ప్రదేశము, రాజ్యము, రాష్ట్రము, సామ్రాజ్యము
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : నీరు లేకుండా ఉండే ప్రదేశం
उदाहरण :
భూమండలంలో మూడవ వంతు భాగమే భూమి
पर्यायवाची : అవని, ఇల, ఉర్వి, జగతి, జగత్తు, ధర, ధరణి, ధరిత్రి, ధాత్రి, ధాత్రేయి, నిశ్చల, నేల, పృథ్వి, భరణి, భువనం, భువి, భూతధారిణి, భూమి, మేదిని, రత్నగర్భ, వసుంధర, వసుధ, వసుమతి, విపుల, విశ్వంభర, సురభి, హరిప్రియ
अन्य भाषाओं में अनुवाद :
The solid part of the earth's surface.
The plane turned away from the sea and moved back over land.अर्थ : ప్రాణులు ఉన్న ఒకేఒక గ్రహం
उदाहरण :
చందమామ భూమి యొక్క ఒక ఉపగ్రహం
पर्यायवाची : ధరణి, ధాత్రి, నేల, పృథ్వి, భువనం, భువి, భూమి, వసుంధర, విపుల, విశ్వంభర, విశ్వధారిణి, సాగర మేఖల, సురభి
अन्य भाषाओं में अनुवाद :
सौर जगत का वह ग्रह जिस पर हम लोग निवास करते हैं।
चन्द्रमा पृथ्वी का एक उपग्रह है।