अर्थ : ఆ స్థలం పవిత్రమైనదిగా భావిస్తారు
उदाहरण :
హిందువులకు కాశి ఒక పవిత్ర స్థలం.
पर्यायवाची : ధర్మభూమి, ధర్మస్థలం, పవిత్రభూమి, పవిత్రస్థలం, పవిత్రస్థానం
अन्य भाषाओं में अनुवाद :
वह स्थान जो पवित्र माना जाता हो।
हिंदुओं के लिए काशी एक पवित्र स्थान है।