अर्थ : పుట్టిన సంతానమంతా మరణించిన స్త్రీ
उदाहरण :
రమా గర్భశోకంగలది, ఆమె ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది కాని ఎవరూ ప్రాణంతో మిగలలేదు
पर्यायवाची : గర్భశోకంగల
अन्य भाषाओं में अनुवाद :
जिसकी संतानें मर जाती हों (महिला)।
रमा कोखजली है,उसने तीन बच्चों को जन्म दिया लेकिन कोई जिंदा नहीं बचा।