अर्थ : పిల్లి జాతికి చెందిన అడవి జంతువు పశువులను వేటాడి తినేది
उदाहरण :
వేటాగాడు రాత్రి సమయంలో పులిని గాయపరిచాడు.
पर्यायवाची : పెద్దపులి, వ్యాఘ్రం, శార్ధూలం
अन्य भाषाओं में अनुवाद :
Large feline of forests in most of Asia having a tawny coat with black stripes. Endangered.
panthera tigris, tiger