अर्थ : పుష్పాలను దారంతో దండలా చేయడం
उदाहरण :
స్త్రీలు జడలో పూల మాలను ధరించారు.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : పూలతో తయారు చేసిన దండ
उदाहरण :
అక్టోబర్ రెండున గాంధీజీ విగ్రహానికి పూలమాలను వేశారు.
अन्य भाषाओं में अनुवाद :
फूलों से भरी अंजली जो किसी देवता अथवा पूज्य पुरुष को चढ़ाई जाय।
दो अक्टूबर को सबने गाँधी जी के स्मारक पर पुष्पाजंलि दी।