अर्थ : స్త్రీ సైన్యానికి లేక సమాజానికి అధిపతిరాలుగా ఉండుట
उदाहरण :
ఝాన్సీ లక్ష్మీబాయి ఒక కుశాల్ దలపు నాయకురాలుగా ఉండేది,ఆమె నేతృత్వంలో తన సిపాయిలు చాలా సార్లు బ్రిటిష్ సైనికులను త్రిప్పి కొట్టారు.
पर्यायवाची : అధి నాయకురాలు, దలపు నాయకురాలు
अन्य भाषाओं में अनुवाद :
A person who rules or guides or inspires others.
leaderअर्थ : ఒకరి తరుపునుండి పనిని చేయుటకు లేక చేయించుటకు ఎన్నుకొన్న లేదా నియమించిన వ్యక్తి.
उदाहरण :
ఈ సభలో ఎన్నో సంస్థల ప్రతినిధులు హాజరవుతున్నారు.
पर्यायवाची : ప్రతినిధి, ప్రధానుడు, ప్రముఖుడు, ముఖ్యుడు
अन्य भाषाओं में अनुवाद :
A person who represents others.
representativeअर्थ : ఎవరైతే గౌరవించడానికి అర్హులో
उदाहरण :
గౌతమబుద్ధుడు ఒక పూజ్యనీయమైన వ్యక్తి.
पर्यायवाची : అభవందనీయుడు, అభినందనీయుడు, ఆరాధనీయుడు, ఆరాధ్యులు, ఆర్యకుడు, ఆర్యుడు, కుల్యుడు, గౌరవనీయులు, నమసితుడు, నమస్వితుడు, పూజార్హుడు, పూజితుడు, పూజ్యనీయులు, భట్టారకుడు, మంచివారు, మాన్యుడు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : చిన్నది కానిది
उदाहरण :
పిల్లలు ఆంగ్ల వర్ణమాలను పెద్ద అక్షరాలతో రాస్తున్నారు.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఆకారము, మోతాదులో ఎక్కువగా ఉన్న.
उदाहरण :
సురసా ఒక రాక్షసి హనుమంతుని తృప్తి పరుచుటకు విశాలమైన రూపాన్నిధరించింది ఆమె కళ్ళు విశాలముగా ఉన్నాయి. ఆమె కళ్ళు విశాలముగా ఉన్నాయి.
अन्य भाषाओं में अनुवाद :