अर्थ : పైకప్పు వుండి పెద్ద ఆకారంలో ఓడ
उदाहरण :
అతడు సరస్సులో పెద్దపడవ ద్వారా షికారు చేస్తున్నాడు.
पर्यायवाची : స్టీమర్
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : తెరచాప లేని పడవ.
उदाहरण :
వస్తువులను తీసుకువస్తున్న ఒక పెద్దపడవ నీటిలో మునిగిపోయినది
पर्यायवाची : పెద్ద నావ
अन्य भाषाओं में अनुवाद :