अर्थ : ఒక స్థానము ఇది ఇంటికి వెనుకలవైపు ఉంటుంది
उदाहरण :
మా ఇంటి పెరడులో అందమైన పూలమొక్కలున్నాయి
पर्यायवाची : ఇంటివెనుక దొడ్డి
अन्य भाषाओं में अनुवाद :
The grounds in back of a house.
backyardअर्थ : కూరగాయల మొక్కలు నాటడానికి ఇంటి చుట్టు పక్కల వుండే ప్రదేశం
उदाहरण :
అమ్మ పెరట్లో నాటిన కూరగాయల చెట్లకు కలుపు తీస్తున్నది.
अन्य भाषाओं में अनुवाद :
तरकारियाँ आदि बोने के लिए घर के आसपास का घेरा हुआ स्थान।
माँ बेढ़े में बोई हुई सब्जियों की निराई कर रही है।