अर्थ : భూమిలో ఉన్న దానిని బయటకు తీసి వేయడం
उदाहरण :
అతను మొక్కలను వేరే ప్రదేశంలో నాటడానికి పెల్లగిస్తున్నాడు.
अन्य भाषाओं में अनुवाद :
Pull up (weeds) by their roots.
stubअर्थ : అడుగు భాగం నుండి దేనినైనా తీసివేయడం
उदाहरण :
చెడు శాసనాల పద్ధతులను వేరుతో సహా పెకలించివేస్తున్నారు.
पर्यायवाची : అగలింతు, అగల్చు, ఉచ్చాటించు, ఉన్మూలించు, కుల్లగించు, కెల్లగించు, కోటరించు, తీసివేయు, తొలగించు, నిర్మూలించు, పీకివేయు, పెకలించు, మటుమాయంచేయు, లోడు
अन्य भाषाओं में अनुवाद :