अर्थ : నీళ్ళు రావడానికి ఉపయోగపడే సన్నని కర్రలాంటి ఆకారం కలది
उदाहरण :
ఇప్పుటి వరకు కుళాయిలో నీళ్ళు రావడం లేదు.
पर्यायवाची : గొట్టం, నీటికుళాయి
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : నీళ్లు పట్టడానికి ఉపయోగపడే సాధనం
उदाहरण :
చెత్త నిండిన కారణంగా పైపు మొదలు బంద్ అయిపోయింది.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : కుళాయికి తగిలించే ప్లాస్టిక్ వస్తువు.
उदाहरण :
ఈ గొట్టంలో నీళ్ళు నగరం నుండి దూరంగా ఒక నదిలో వెళ్లి పడతాయి
पर्यायवाची : గొట్టం
अन्य भाषाओं में अनुवाद :