अर्थ : ఏదేని వస్తువును బలవంతంగా లాక్కొనుట
उदाहरण :
దోపిడీ దొంగలు యాత్రికుల మొత్తం సామానును అపహరించారు.
पर्यायवाची : అపహరించు, కాజేయు, కొల్లగొట్టు, దోచుకోవడం, దౌర్జన్యంగా తీసుకోవండం, బలాత్కారంగా తీసుకొను
अन्य भाषाओं में अनुवाद :