अर्थ : మాటిమాటికీ అనుచితమైన మాటలు మాట్లాడేవారు
उदाहरण :
నేను నీ లాంటి పొగరుగా మాట్లాడే వ్యక్తులతో కలవను
पर्यायवाची : పొగరుగా మాట్లాడువాడు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : మిడిసిపాటు గల వ్యక్తి
उदाहरण :
తను చాలా పొగరుబోతు అందుకే అతనితో మాట్లాడాలనిపించదు.
पर्यायवाची : అహంకారి, గర్విష్టి
अन्य भाषाओं में अनुवाद :
Having or showing feelings of unwarranted importance out of overbearing pride.
An arrogant official.