सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : చిన్న- చిన్న చెట్ల సమూహం
उदाहरण : ఆ పొదలో చిరుతపులి దాగి ఉన్నది.
पर्यायवाची : కుంజం, గుబురు, గుమి, పొదరు
अन्य भाषाओं में अनुवाद :हिन्दी English
छोटे पेड़-पौधों का समूह।
A dense growth of bushes.
अर्थ : ముళ్ళను కలిగి ఉండు చిన్న మొక్కలు లేదా మొక్కల సమూహం
उदाहरण : వేటగాడిని చూస్తూనే అడవి పంది పొదలోనికి వెళ్ళి దాక్కున్నది.
पर्यायवाची : పొదలు
अन्य भाषाओं में अनुवाद :हिन्दी
घने और कांटेदार पौधों या झाड़ियों का घना समूह।
अर्थ : దగ్గర దగ్గరగా ఉన్న చెట్ల సముహం
उदाहरण : ఈ పొద వెనుక సాధువు చిన్నకుటీరం ఉంది.
पर्यायवाची : గుంపు, సమూహం
पास-पास उगे हुए झाड़ों का समूह।
इंस्टॉल करें