अर्थ : ఏదైన అంశం లేదా వస్తువు చాలా దగ్గర-దగ్గరగా ఉండేస్థితి.
उदाहरण :
నల్లమల అడవులు దట్టమైన చెట్లతో కూడినది.
पर्यायवाची : కమ్ముకొనిన, గుచ్ఛముగల, గుబురైన, దట్టమైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఆకుల సమూహం.
उदाहरण :
మామిడి చెట్టులో గుబురుగా ఉండే ఆకుల మధ్య కాయలు దాగి ఉన్నాయి.
पर्यायवाची : గుచ్ఛుకంగల, గుబురుగాఉండే, దట్టంగాఉండే
अन्य भाषाओं में अनुवाद :