अर्थ : కాసేపటి ముందున్నది తర్వాత లేకపోవడం
उदाहरण :
నా ఐదు వందల రూపాయలు పోగొట్టుకున్నాను.
पर्यायवाची : చేజార్చుకొను, వదులుకొను
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : మతి మరపు వలన ఏదైనా ఒక వస్తువును పొగొట్టుకోవడం
उदाहरण :
రమేష్ నాలుగు వందల రూపాయలు ఎక్కడ పోగొట్టుకొన్నాడో తెలియదు
पर्यायवाची : కోల్పోవు, దారపోసుకొను, పడవేసుకొను
अन्य भाषाओं में अनुवाद :